కాలనీలలో పెరిగిన కోనో కార్పస్ చెట్లను తొలగించాలి

62చూసినవారు
కాలనీలలో పెరిగిన కోనో కార్పస్ చెట్లను తొలగించాలి
హరితహారం కార్యక్రమంలో భాగంగా గతంలో సింగరేణి యాజమాన్యం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని స్థానిక జీఎం కార్యాలయం ముందు నుండి టీ2 క్వార్టర్స్ మీదుగా 6వ ఇంక్లైన్ గనికి వెళ్లే దారి వరకు కోనో కార్పస్ చెట్లు పెట్టడం జరిగింది. వాటి నుండి ప్రజలకు శ్వాసకోశ సంబంధ సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది. కావున అధికారులు స్పందించి వాటిని పూర్తి స్థాయిలో తొలగించి వాటి స్థానంలో ఆరోగ్యకరమైన మొక్కలు నాటాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్