భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో సీనియర్ మరియు జూనియర్ గెట్ టుగెదర్ 2025 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. బుధవారం బ్భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై, టోర్నమెంట్‌ను ప్రారంభించారు. క్రీడలు శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని, యువత క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాలన్నారు జిల్లాలో క్రీడలను అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానన్నారు.