రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా నిరసన దీక్ష

573చూసినవారు
రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా నిరసన దీక్ష
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు భూపాలపల్లి నియోజకవర్గం కీర్తి రెడ్డి నాయకత్వంలో బుధవారం భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ సర్కార్ అక్రమ అరెస్టులు, అరాచక దాడులు, నిరంకుశత్వంపై బిజెపి నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ ‘నిరసన దీక్షలో అర్బన్ ప్రధాన కార్యదర్శి తుమ్మేటి రామ్ రెడ్డి డాక్టర్ సెల్ అధ్యక్షులు కర్ర జైపాల్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కందాడి సత్తిరెడ్డి, అర్బన్ ఉపాధ్యక్షులు కోరే సుధాకర్, తోట ఓదెలు, అర్బన్ కోపరేటివ్ కన్వీనర్ కరివేద మనోహర్ రెడ్డి, అర్బన్ మీడియా సెల్ ఇంచార్జి కానుకుంట్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్