విద్యార్థులకు అందించే మెనూలో క్వాలిటీ, క్వాంటిటీ పాటించాలి

76చూసినవారు
వసతిగృహాల విద్యార్థులకు అందించే మెనూలో క్వాలిటీ, క్వాంటిటీ పాటించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం ఎస్సి, బిసి బాలికల పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులు గీజర్‌లు ఏర్పాటు చేసి వేడి నీటిని అందించాలని కోరగా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పోషకాహారం సరిపడా అందించేలా చూడాలని అధికారులకు సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్