వీఆర్ఏల న్యాయమైన కోరికలను పరిష్కరించాలి

463చూసినవారు
వీఆర్ఏల న్యాయమైన కోరికలను పరిష్కరించాలి
ఈ రోజు భూపాలపల్లి జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మె లో భాగంగా వంట వార్పూ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొని వీఆర్ఏల డిమాండ్స్ ను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అమలు చేయాలని కీర్తి రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం అనంతరం వీఆర్ఏలతో కలిసి వారు భోజనం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో వీఆర్ఏలకు వారి కుటుంబాలకు అన్యాయం జరిగితే తక్షణమే స్పందించి భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి జిల్లా శాఖ తరపు నుంచి ఉద్యమం చేస్తామని వారు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్