Sep 26, 2024, 06:09 IST/
నిలబడి నీరు తాగితే ప్రమాదమట
Sep 26, 2024, 06:09 IST
నిలబడి నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిలబడి నీరు తాగడం వల్ల మన జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అది నాడీ వ్యవస్థను నాశనం చేస్తుంది. కీళ్ల ప్రాంతాల్లో నీరు చేరి కీళ్లనొప్పులు వస్తాయి. శరీరంలోని ద్రవాల సమతుల్యత దెబ్బతింటుంది. టాక్సిన్ చేరడం పెరుగుతుంది. ఇది ఆర్థరైటిస్ సమస్యలను ప్రేరేపిస్తుంది. నిలబడి తాగితే నీరు శరీరంలోకి వెళ్లే వేగం పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి హానికరం.