Nov 28, 2024, 11:11 IST/
TG: ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య
Nov 28, 2024, 11:11 IST
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి శివారులో దారుణ ఘటన జరిగింది. నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తికి చెందిన చింతలపల్లి జగదీష్ (35)ను భార్య హత్య చేసింది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని, ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది.