హనుమకొండ: సర్వే వివరాలు అన్ని చూసి డేటా ఎంట్రీ చేయాలి

65చూసినవారు
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాల నమోదులో భాగంగా ఎన్యుమరేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు నమోదు చేసిన అన్ని వివరాలను సమగ్రంగా ఉన్నాయా లేదా అని సరిచూసుకున్న తర్వాతనే ఫైనల్ సబ్మిట్ చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా గూడెప్పాడు క్రాస్ వద్ద ఉన్న విట్స్ కళాశాలలో సర్వే వివరాల నమోదు చేసేందుకు ఏర్పాటు చేసిన డేటాఎంట్రీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్