తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి శివారులో దారుణ ఘటన జరిగింది. నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తికి చెందిన చింతలపల్లి జగదీష్ (35)ను భార్య హత్య చేసింది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని, ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.