డోర్నకల్ మండలం వ్యాప్తంగా విధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గ్రామంలోని పలు కాలనీలలో పదుల సంఖ్యలో
తిరుగుతూ గ్రామప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేసారు. గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి విధి కుక్కల బెడదను అరికట్టాలని గ్రామస్థులు కోరారు.