తండ్రి మరణాన్ని దిగమింగుకుని ఉద్యోగం సాధించిన యువకుడు

68చూసినవారు
తండ్రి మరణాన్ని దిగమింగుకుని ఉద్యోగం సాధించిన యువకుడు
డోర్నకల్ మండలం వెన్నారం గ్రామానికి చెందిన వెగ్గళం విజయ్ డిఎస్సీలో జిల్లా స్థాయిలో 46వ ర్యాంక్ సాధించి ప్రతిభ కనపరిచాడు. అతని తండ్రి ప్రభాకర శాస్త్రి పరీక్ష కి 3 రోజుల ముందు మరణించాడు. ఆ మరణాన్ని దిగమింగుకుని పరీక్ష రాశాడు. ఎస్జిటి ఉద్యోగాన్ని సాధించడం కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డానని తన 10 సంవత్సరాల నిరీక్షణ ఫలించిందని తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలం ఈ ఉపాధ్యాయ ఉద్యోగం అని విజయ్ అన్నారు.

సంబంధిత పోస్ట్