డోర్నకల్ మండలం గొల్లచెర్ల గ్రామంలో డోర్నకల్ MLA, ప్రభుత్వ విప్ డా. రామచంద్రు నాయక్ ఆదేశాలు మేరకు మంగళవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ చెక్కులను మంద సాయికుమార్, జంగాల రాజీవ్‌కి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గొల్ల చెర్ల కాంగ్రెస్ నాయకులు పగిడి పాల వెంకటేశ్వర్లు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.