మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ప్రత్యేక చొరవతో చిన్నగూడూర్ మండలంలో మంజూరు అయిన CMRF చెక్కులను బొమ్మకంటి వెంకట్ గౌడ్ శుక్రవారం పంపిణీ చేసారు. బయ్యారం గ్రామానికి చెందిన బొమ్మ మహేష్ మరియు మన్నెగూడెం గ్రామానికి చెందిన రాసమల్ల వెంకటమల్లు కూతురు రాసమల్ల స్వరూపలకు CMRF చెక్కులను అందజేశారు.