డోర్నకల్: గుండెపోటుతో వ్యక్తి మృతి

67చూసినవారు
డోర్నకల్: గుండెపోటుతో వ్యక్తి మృతి
డోర్నకల్ మండలం గొల్లచెర్ల గ్రామంలో శనివారం చందా నర్సయ్య (60) గుండెపోటుతో మృతి చెందాడు. గొర్లు కాస్తుండగా గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందినట్లు కుమారుడు మహేష్ తెలిపారు. నర్సయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు.

సంబంధిత పోస్ట్