డోర్నకల్: భారత దేశానికి చేసిన సేవలు మరువలేనివి

50చూసినవారు
భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కి సోమవారం రాత్రి డోర్నకల్ మండల సీనియర్ ఉద్యమకారుడు కోదాటి వెంకన్న నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ భారతదేశానికి చేసిన సేవలు మరువలేనివని వారు కొనియాడారు. వారి మరణం భారతదేశానికి తీరని లోటు అని అన్నారు.

సంబంధిత పోస్ట్