రంజాన్ ఈద్ శుభాకాంక్షలు తెల్పిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే

57చూసినవారు
మరిపెడ పట్టణంలో ముస్లింలు అందరూ ఈద్గా వద్దకు గురువారం ఉదయం 8 గంటలకే చేరుకున్నారు. నమాజ్ అనంతరం ఈద్గా వద్దకు ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డా. రాంచంద్రు నాయక్ రంజాన్ ఈద్ ముబారక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నూకల నరేష్ రెడ్డి, యూగేందర్ రెడ్ది, మౌలానా బది ఉజ్జమా, టౌన్ అధ్యక్షుడు తాజుద్దీన్, అఫ్జల్, రఘువీరారెడ్డి, రాం లాల్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్