మరిపెడ: దేశంలో గొప్ప సంస్కరణలు తెచ్చిన నేత ఇందిరమ్మ

69చూసినవారు
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మున్సిపల్ కేంద్రంలో మంగళవారం మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ 108 వ జయంతి వేడుకలను డోర్నకల్ ఎమ్మెల్యే, విప్ రామచందర్ నాయక్ ఘనంగా నిర్వహించారు. అభిమానులు, పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంచిపెట్టారు. ఆమె దేశానికి చేసినా సేవలను , వివిధ సంస్కరణలను గుర్తు చేశారు. వివిధ స్వచ్చంద సేవా సంఘాల నాయకులు , అభిమానులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్