బయ్యారం లో ఉద్రిక్త పరిస్థితులు

68చూసినవారు
మహబూబాబాద్ జిల్లా బయ్యారం గ్రామానికి చెందిన సియంసి స్థలం విషయంలో బుధవారం వివాదం చెలరేగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అఖిల పక్ష నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. మందు జాగ్రత గా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్