సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రియాల్టర్ల ధర్నా
జనగాం సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట శుక్రవారం రియల్టర్లు ధర్నా నిర్వహించారు. నాలా కన్వర్షన్, పార్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్లు చేయడం లేదంటూ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే రిజిస్ట్రేషన్లు చేస్తున్నామంటున్న సబ్ రిజిస్టర్ రామకృష్ణ తెలిపారు.