వైన్స్ షాపు ను ఎత్తివేయాలని కాలోనివాసుల డిమాండ్

69చూసినవారు
జనగామ జిల్లా కేంద్రంలోని కుర్మా వాడాలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సాయి వైన్స్ షాపును అడ్డుకున్న కాలనీ వాసులు,కుటుంబాలతో నివసిస్తున్న స్థలంలో వైన్స్ పెట్టడాన్ని నిరసిస్తూ వైన్స్ ముందు ఆందోళన,చిన్న పిల్లల చదుకున్న విద్యార్థులు ఎక్కువ గా ఉండడంతో వైన్స్ షాపు ను ఎత్తివేయాలని కాలోనివాసులు డిమాండ్ చేశారు , విశయం తెలుసుకున్న ఎస్ఐ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకొని ఆందో

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్