ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిక

188చూసినవారు
ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిక
జనగామ జిల్లా: దేవరుప్పుల మండలం, నిర్మాల గ్రామం నుండి కాంగ్రెస్ మరియు టిడిపి పార్టీకి చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరినారు. పార్టీలో చేరిన వారిలో చిటుకుల నరసింహారెడ్డి, శుద్ధపల్లి రాజయ్య, పరుశరాములు, కొత్త కిరణ్ కుమార్ రెడ్డి, ఆంజనేయులు, ప్రవీణ్ రెడ్డి, యుగేందర్, కొత్తపల్లి మహేందర్, మారబోయిన సోమయ్య, జిల్లెల మైసయ్య, నర్సిరెడ్డి తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్