డాక్టర్ బీ. ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ సంఘ అధ్యక్షులు శుక్రవారం నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల తిరుపతి, ఉపాధ్యక్షులు గంధముల కుమార్, ప్రధాన కార్యదర్శి పుర్ర రాజు, కార్యదర్శి గంధమల్ల సుధాకర్, క్యాషియర్ పుర్ర లింగం మరియు అంబేద్కర్ సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు, కుల సంఘాల నాయకులు, మాజీ సర్పంచ్లు మరియు స్కూల్ టీచర్లు పాల్గొనడం జరిగింది.