ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి

56చూసినవారు
ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి
జనగామ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద జనగామ పోపా ఆద్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ కి ఘనంగా నివాలర్పించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా పద్మశాలి అఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (పొపా) అధ్యక్షులు దోర్నాల వెంకటేశ్వర్లు, పద్మశాలి కళ్యాణ మండపం నిర్మాణ కమిటీ చైర్మన్ కెఎల్ఎన్ స్వామి భారత టీ. సి సొసైటి అధ్యక్షులు గుర్రం నాగరాజు తదితరులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్