జనగామ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు అనారోగ్యంతో బాధపడుతూ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. వెంకటేశ్వర్లు గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన హైదరాబాద్ యశోద హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. శనివారం ఉదయం వెంకటేశ్వర్లు మృతి చెందిన విషయం తెలవడంతో తోటి సిబ్బంది తమ సంతాపాన్ని తెలిపారు.