జనగామ: మాజీ మంత్రి కేటీఆర్ పై హట్ కామెంట్స్

66చూసినవారు
జనగామ జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన కులగణన సర్వే ప్రారంభ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హాట్ కామెంట్స్ చేసారు. ఈ దేశంలో నేను ఒక్కడినే నిజాయితీపరుడిని అన్నట్టు కేటీఆర్ మాట్లాడుతున్నారు. 2014 ఎన్నికల్లో నువ్వు అఫీడవిట్ లో చూపెట్టిన ఆస్తి ఎంత 2023లో చూపెట్టిన ఆస్తి ఎంత అని ప్రశ్నించారు. కేటీఆర్ దేనికి పాదయాత్ర చేస్తున్నావ్ ముందు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి పాదయాత్ర చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్