జనగామ: బాధితులకు ఎల్ ఓ సి అందచేత

64చూసినవారు
జనగామ: బాధితులకు ఎల్ ఓ సి అందచేత
జనగామ జిల్లా దులిమిట్ట మండల కేంద్రానికి చెందిన మమత అనారోగ్యంతో బాధపడుతుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ తెలుసుకొని విషయాన్ని బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించారు. ఆయన రూ. 1. 75 లక్షల ఎల్ వో సి మంజూరు చేయించారు. రాష్ట్ర నాయకులు కిరణ్ ఆదివారం కుటుంబ సభ్యులకు చెక్కును అందచేశారు.

సంబంధిత పోస్ట్