కొమురవెల్లి : సీఎం సహాయనిధి చెక్కు అందజేత

74చూసినవారు
కొమురవెల్లి : సీఎం సహాయనిధి చెక్కు అందజేత
కొమురవెళ్లి మండలం మర్రిముచ్చాల గ్రామానికి చెందిన వడ్లకొండ చంద్రకళ కు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ 11500/- రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును సోమవారం బాధిత కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏర్పుల మహేష్ అందజేశారు. ఈ సందర్భంగా బాధితుడికి సహాయ సహకారాలు అందించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్