స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని స్థానిక మండల కేంద్రమైన లింగాల ఘణపురం కల్లుగీత కార్మిక సంఘం సొసైటీ నెంబర్ బోయిని శివకృష్ణ జన్మదిన సందర్భంగా మొక్కలు నాటడం జరిగింది. బోయిని శివకృష్ణ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా చెట్లను నాటడం తనకు ఆనందంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరు తమ పుట్టినరోజు సందర్భంగా ఒక చెట్టు నాటి జన్మదినాన్ని జరుపుకోవాలన్నారు.