16 నెలల పాప గొంతులో ఇరుక్కున థమ్సప్ మూత

22277చూసినవారు
16 నెలల పాప గొంతులో ఇరుక్కున థమ్సప్ మూత
తరిగొప్పులలో 16 నెలల పాప గొంతులో థమ్సప్ మూత ఇరుక్కుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాపను తల్లిదండ్రులు తరిగొప్పులలో సాయిరాం హాస్పిటల్ కు తీసుకు వెళ్లారు. సకాలంలో డాక్టర్ నవీన్ సరైన వైద్యం అందించి గొంతులో ఇరుక్కున్న థమ్సప్ మూతని బయటకు తీశారు. చిన్నారిని ప్రాణాపాయ స్థితి నుండి కాపాడారు. ఈసందర్భంగా డాక్టరుకు తల్లిదండ్రులు మీ మేలు వరువలేమని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్