వరంగల్ : దేశాయిపేటలో ఆకతాయిల ఆగడాలు

53చూసినవారు
వరంగల్ : దేశాయిపేటలో ఆకతాయిల ఆగడాలు
ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రం దేశాయిపేటలో ఆకతాయిల ఆగడాలు మితిమీరి పోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశాయిపేట గ్రంథాలయం వద్ద నిర్మించిన మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసినట్లు వివరించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్