గార్లకు ఆర్టీసీ బస్సు సౌకర్యాలు కల్పించాలని అఖిలపక్షం వినతి

68చూసినవారు
గార్లకు ఆర్టీసీ బస్సు సౌకర్యాలు కల్పించాలని అఖిలపక్షం వినతి
గార్ల, చుట్టుపక్కల గ్రామాలకు మహబూబాబాద్ జిల్లా నుండి ఒక్క బస్సు కూడా సౌకర్యం లేనందున ప్రయాణికులకు బస్సు సౌకర్యాలు కల్పించాలని అఖిలపక్షం గ్రామ పెద్దలు, నాయకుల తరఫున కార్గో సేవలు కార్యక్రమానికి ఆర్టీసీ ఆర్ఎం మేనేజర్ రామారావు విచ్చేసిన సందర్భంగా బుధవారం వినతిపత్రం అందజేశారు. రీజినల్ మేనేజర్ స్పందించి సంబంధిత డిపో మేనేజర్ తో ఫోన్ ద్వారా విషయాలను తెలియపరచి బస్సు సౌకర్యం కల్పించాలని తెలిపారు.