చిన్నగూడురు: క్షుద్ర పూజల కలకలం

60చూసినవారు
చిన్నగూడురు: క్షుద్ర పూజల కలకలం
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపింది. ఉగ్గంపల్లి గ్రామంలోని ఓ వ్యక్తి ఇంట్లో గురువారం పండుగ సందర్భంగా ఇంట్లో ఎవరూలేని సమయం చూసి క్షుద్ర పూజలు చేశారు. ఇలా ఇంట్లోనే క్షుద్ర పూజలు చేయడంతో గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తక్షణమే క్షుద్ర పూజలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్