మానసిక ఒత్తిడి వల్లనే కానిస్టేబుల్ సుసైడ్: డిఎస్పీ

72చూసినవారు
మహబూబాబాద్ కలెక్టరెట్ లో ట్రైజరి స్ట్రాంగ్ రూం వద్ద ఆదివారం విధులు నిర్వహిస్తున్న గుండెబోయిన శ్రీనివాస్ అనే హెడ్ కానిస్టేబుల్ గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో గత కొంత కాలంగా ఇబ్బందులు పడుతున్న శ్రీనివాస్ మానసికంగా కుంగిపోయి తుపాకి తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తమ విచారణలో తేలిందని మహబుబాబాద్ డిఎస్పీ తిరుపతి రావు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్