డోర్నకల్: తాళ్ళూరి బాబు యువసేన ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

77చూసినవారు
డోర్నకల్: తాళ్ళూరి బాబు యువసేన ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
సంక్రాంతి పండుగ సందర్భంగా తాళ్ళూరి బాబు యువసేన ఆధ్వర్యంలో ఘనంగా మంగళవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా ఉయ్యాలవాడ గ్రమంలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో మహిళలు చిన్నారులు పోటీపడి రంగవల్లిలో తీర్చిదిద్దారు. తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా ముగ్గులు వేశారు. ముగ్గుల పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి కాంగ్రెస్ నాయకులు తాళ్ళూరి గంగాధర్, తాళ్ళూరి రామయ్య, హనుమా, బహుమతులు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్