‘డాకు మహారాజ్’.. ఛేజింగ్ సీన్ మేకింగ్ వీడియో వైరల్

50చూసినవారు
నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘డాకు మహారాజ్’. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ మూవీలో ఒక హైలెట్‌గా సీన్ గా నిలిచినా చిన్నారిని రక్షించడానికి బాలకృష్ణ చేసే ఛేజింగ్ సీన్ మేకింగ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్