ఇండియన్ పోర్ట్స్‌ అసోసియేషన్‌లో ఖాళీలు

65చూసినవారు
ఇండియన్ పోర్ట్స్‌ అసోసియేషన్‌లో ఖాళీలు
ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ (ఐపీఏ) దేశంలోని వివిధ పోర్టుల్లో ఖాళీగా ఉన్న(30) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. మెకానికల్, ట్రాఫిక్ విభాగాల్లోని అసిస్టెంట్ సెక్రటరీ గ్రేడ్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, పర్సనల్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. డిగ్రీ, పీజీ, బీటెక్(మెకానికల్)లో పాటు పని అనుభవం ఉండాలి. జీతం రూ.50,000 నుంచి రూ. 1,60,000 వరకు ఉంటుంది.  అభ్యర్థులు జనవరి 31 లోపు https://ipa.nic.in/index.cshtml ద్వారా అప్లయ్ చేసుకోగలరు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్