మహబుబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో మంగళవారం బిఆర్ఎస్ కార్యకర్తలు సిసి రోడ్లు వేయకుండా నిధులు డ్రా చేసిన వారిని శిక్షించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు.
గతంలో మండలం లో బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి పనులు చేసిన బిల్లులు రాక ఇబ్బందులు పడ్డ వారికంటే పనులు చేయకుండా బిల్లులు డ్రా చేసుకున్న అధికార పార్టీ నాయకుల తీరును తప్పు పట్టారు. కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, నేహ్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.