మహబూబాబాద్: మహాధర్నాకు అనుమతి ఇవ్వడం లేదని ఆందోళన

72చూసినవారు
మహబూబాబాద్ లో గురువారం జరిగే మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బుధవారం అనుమతి ఇవ్వాలని కోరుతూ మానుకోటలో రోడ్డుపై బైఠాయించి బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. లగచర్లలో గిరిజన రైతుల అక్రమ అరెస్టును నిరసిస్తూ శాంతియుతంగా ధర్నా చేసుకుంటామని పర్మిషన్ కోసం వెళితే పలు కారణాలతో పర్మిషన్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు.
Job Suitcase

Jobs near you