మహబుబాబాద్: ఉపకార వేతనాలు విడుదల చేయాలని చెల్లించాలని ఆందోళన

65చూసినవారు
పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలను విడుదల చేయాలంటూ సోమవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో ఎస్. ఎఫ్. ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. పట్టణం లోని మదర్ థెరిసా సెంటర్ లో ప్రారంభమైన ర్యాలీ ప్రభుత్వ ఆసుపత్రి , నెహ్రు, తహశీల్దార్, మూడు కొట్ల సెంటర్ ల లో మీదుగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్దకు కు చేరుకొని ఆందోళన చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్