సీఎం రేవంత్ రెడ్డికి మెదడు నిండా విషం తప్ప విజన్ లేదు: హరీశ్ రావు

1522చూసినవారు
TG: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్‌ఎస్‌ నేతలను టార్గెట్‌ చేశారని మాజీ మంత్రి హరీశ్ రావు దుయ్యబట్టారు. సోమావారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డికి మెదడు నిండా విషం తప్ప విజన్ లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి పరిపాలించడం రాకపోవడం వల్లే రాష్ట్ర ఆదాయం దివాళా తీసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ మీద దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్