బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ సోమవారం రానున్న నేపథ్యంలో మానుకోట మహాధర్నాను బిఆర్ఎస్ ప్ర తిష్టాత్మకంగా తీసుకుంది మాజీ మంత్రులు మహదర్న ఏర్పాట్లు ఆదివారం పరిశీలించారు మహబూబాబాద్ జిల్లాలోని ప్రతి గ్రామం నుండి క్యాడర్ కదలివచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మరిపెడ నుంచి మహబూబాబాద్ దాకా మహార్యాలీ. వందలాది వాహనాలు కేటిఆర్ ను అనుసరించనున్నట్లు సమాచారం ఉంది.