మహబుబాబాద్: మహాధర్నా విజయవంతం చేయాలి

52చూసినవారు
లగచెర్ల ఘటనను నిరసిస్తూ బీ. ఆర్. ఎస్. పార్టీ ఆద్వర్యంలో  గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే  మహా ధర్నా ను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు  కోరారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా స్థలిని బుధవారం ఎమ్మెల్సీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాధర్నా కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని తెలిపారు. మహాధర్నా కు భారీ గా కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్