మహబూబాబాద్: బ్లాక్ స్థాయి క్రీడల పోటీల బహుమతి ప్రధానోత్సవం

81చూసినవారు
మహబూబాబాద్: బ్లాక్ స్థాయి క్రీడల పోటీల బహుమతి ప్రధానోత్సవం
మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నెహ్రూ యువ కేంద్రం వరంగల్ ఆధ్వర్యంలో బ్లాక్ స్థాయి క్రీడల పోటీలు క్రీడోత్సవ బహుమతి ప్రధానోత్సవం లో సోమవారం ఎమ్మెల్యే డా. మురళీ నాయక్ పాల్గొని విజేతలైన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం డిగ్రీ కళాశాలలో తరగతి గదులను, కళాశాల అవరణను పరిశీలించారు. స్పెషల్ ఫండ్ నుండి తరగతి గదులను నిర్మిస్తానని హమీ ఇచ్చారు.