నూతన జిల్లా విద్యాశాఖ అధికారిని కలిసిన తపస్ బృందం

74చూసినవారు
నూతన జిల్లా విద్యాశాఖ అధికారిని కలిసిన తపస్ బృందం
మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన వి. రాజేశ్వర్ రావుని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు శనివారం డీఈఓ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జంజిరాల నాగరాజు, గుడిబోయిన గోపికృష్ణ, లునావత్ మాంజి, కందగట్ల వెంకటేశ్వర్లు, కొలిశెట్టి నాగేశ్వరరావు, జంపాల సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్