తొర్రూరు: ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును

76చూసినవారు
తొర్రూరు: ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును
తొర్రూరు స్థానిక పట్టణ కేంద్రంలోని సమతా డిగ్రీ కళాశాల నందు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కళాశాల కరస్పాండెంట్ రఘునాథరెడ్డి అధ్యక్షతన జరిగింది. మరియు ముఖ్య అతిథులుగా ఎస్ఐ రాంజీ నాయక్, ఏఎస్ఐ, హరిబ్రహ్మచారి మరియు కానిస్టేబుల్ నరసమ్మ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ సైబర్ క్రైమ్ సోషల్ మీడియా ద్యారా జరిగే ఇష్యూస్ గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్