జిమ్ సెంటర్లులో మరమ్మతులు చేసేదెప్పుడో

63చూసినవారు
మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 9వ వార్డు శనగపురంలో శుక్రవారం ఓపెన్ జిమ్ సెంటర్లో మున్సిపల్ శాఖ పర్యవేక్షణ లేక పరికరాలు అస్తవ్యస్తంగా మరమ్మతులు లేక పాడైపోయాయి. లక్లల రూపాయల నిధులతో నిర్మించిన ఓపెన్ జిమ్ లు అధికారులు పట్టించుకోకపోవడంతో అస్తవ్యస్తంగా మారిపోయాయి. ఇకనైనా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి ఓపెన్ జిమ్ములకు మరమత్తులు చేసి ఎప్పటి కప్పుడు పర్యవేక్షణ చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్