Mar 22, 2025, 08:03 IST/జనగాం
జనగాం
జనగాం: కొమ్మూరి ప్రతాపరెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
Mar 22, 2025, 08:03 IST
జనగాం డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తల్లి దశదిన కార్యక్రమం చేర్యాల మండలంలోని నర్సయ్యపల్లిలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళులు అర్పించి, వారి కుటుంబసభ్యులను పరామర్శించారు.