ముంపుకు గురైన ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఆకేరు వరద ముంపుకు గురైన ఉల్లేపల్లి గ్రామాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ పరిశీలించారు. బాధితులకు పలు సూచనలు చేసి ముందస్తు గా జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. వారికి నిత్యావసర వస్తువుల పంపిణి చేశారు.