సేవాలాల్ సేన వెంకటాపూర్ మండల నాయకుల ముందస్తు అరెస్టు

74చూసినవారు
సేవాలాల్ సేన వెంకటాపూర్ మండల నాయకుల ముందస్తు అరెస్టు
సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గాంధీ భవన్ ముట్టడికి ములుగు జిల్లా సేవాలాల్ నాయకులు వెళ్తున్నారనే సమాచారంతో ములుగు జిల్లా వెంకటాపూర్ మండల పోలీసులు సేవాలాల్ సేన వెంకటాపూర్ మండల అధ్యక్షుడు జాటోత్ గణేష్ నాయక్, మండల నాయకులు పోరిక తులసీరామ్ నాయక్, జాటోత్ రాజునాయక్ లను పోలీసులు సోమవారం ముందస్తుగా అరెస్టు చేశారు. లగచర్లలో ఫార్మా కంపెనీ పేర్లతో గిరిజన తండాలలో జరుగుతున్న దాడులను ఆపాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్