భారీ వర్షాలకు నష్టపోయినా రైతులను ఆదుకోవాలి

50చూసినవారు
భారీ వర్షాలకు నష్టపోయినా రైతులను ఆదుకోవాలి
నాలుగు రోజులుగా ఈదురు గాలులతో కురుస్తున్న భారీ వర్షాలకు కోమట్లగూడెంలో ఉన్నమొక్కజొన్న పంట నేలమట్టం అయింది. చెరువులు, కుంటలు నిండి మొత్తడి అలుగు పోయడంతో పెద్ద చెరువు అలుగు పడింది. దాని వల్ల చెరువు కింద ఉన్న పొలాలన్నీ నీట మునిగి పోయి చెరువును తలపిస్తున్నాయి. నష్టపోయినా రైతులు దుఃఖ స్థితిలో ఉన్నారు. నష్టపోయినా రైతులను అధికారులు గుర్తించి వారికి ప్రభుత్వం నుంచే నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్